ఆర్టిస్ట్ హేమ బిగ్ బాస్ లోకి ఎంట్రీ !

ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ కి చాలా క్రేజ్ ఉంది . అయితే దీనికి దీనికి చాలామంది పోటీపడినప్పటికీ సినిమా ఆర్టిస్ట్ లు మరియు సామాజిక కార్యకర్తలు స్పోర్ట్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అయితే ఇందులో భారీ రికమండేషన్ తో వెళ్తుంది సినిమా నటి హేమ అయితే ఈమె ఉంటే రోజుకు ఒక గొడవ రోజు అలకలు కలర్ ఫుల్ గా ఉంటుందని బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకుని వాళ్ళ టిఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో హేమ ఉంటే బెటర్ అని ఆలోంచించి తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెకమండేషన్ వెనకాల ఒక సినిమా స్టార్ హస్తం ఉంది.అని ఫిలింనగర్ వర్గాల వినికిడి.

హేమ బిగ్ బాస్ లో ఉందా లేదా అనేది ఎపిసోడ్ స్టార్ట్ అయితే గాని కచ్చితంగా చెప్పలేము. ప్రస్తుతం హేమ
ఛాంబర్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా నిలబడి వైస్ ప్రెసిడెంట్ గా ఉంది.