Home Tollywood 'గీత గోవిందం' సెన్సార్ కంప్లీట్..

‘గీత గోవిందం’ సెన్సార్ కంప్లీట్..

- Advertisement -

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం” గీత గోవిందం”.  ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ అందించిన ఆడియో ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్ గా విడుద‌ల చేసారు. ఇప్ప‌టికే సింగిల్ గా  విడుద‌లయ్యిన ఇంకేమి ఇంకేమి ఇంకేమి కావాలి సాంగ్ దాదాపు 35 మిలియ‌న్స్ వ్యూస్ తో 4 ల‌క్ష‌ల అర‌వై వేల‌కి పైగా లైక్స్ ని సాధించి సౌత్ ఇండియాలో ఏ చిత్రానికి రాని విధంగా ట్రెండింగ్ లొ వుండ‌టం ఈ చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ ని డ‌బుల్ చేసింది. ఆడియో కి 14 ల‌క్ష‌ల వ్యూస్‌ చేరుకొవ‌టం విశేషం. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యియి. U/A స‌ర్టిఫికెట్ తో అగ‌ష్టు 15న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు

 

చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీఅల్లు అర‌వింద్ గారు మాట్లాడూతూ.. “గీతగోవిందం” చిత్రం సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. అగ‌ష్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల  చేస్తున్నాము.  గొపిసుంద‌ర్ ఇచ్చిన ఆడియో ఇప్ప‌టికే ట్రెండింగ్ కావ‌టం హ్యాపిగా వుంది. ఈ చిత్రంలో లుక్ ద‌గ్గ‌ర‌నుండి కెర‌క్ట‌రైజేష‌న్ వ‌ర‌కూ విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటాడు.  విజ‌య్ చాలా మంచి ఫ్యాష‌న్ తో ఈ పాత్ర చేశాడు.  పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప‌రుశురాం ద‌ర్శ‌కుడిగా మ‌రో మెట్టు ఎక్కాడు. హీరోయిన్ ర‌ష్మిక గీత పాత్ర‌లో అద్బుతంగా న‌టించింది. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. అని అన్నారు.

 

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం  చాలా మంచి మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. అదే విదంగా మా గీత‌గోవిందం కూడా ఇప్ప‌టికే మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని ఆక‌ట్టుకుంటుంది. గోపిసుంద‌ర్ అందించిన ఆడియో సూప‌ర్ హిట్ కావ‌టం చాలా ఆనందంగా వుంది. రోమాంటిక్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు అగ‌ష్టు 15న మీ దగ్గ‌ర వున్న అన్ని దియోట‌ర్స్ లో విడుద‌ల‌వుతుంది. శ్రీ అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బ‌న్ని వాసు స‌పోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది. స‌న్సెష‌నల్‌ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా వుంటుంది. అర్జున్ రెడ్డి త‌రువాత విజ‌య్ ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడు అనే క్యూరియాసిటి వున్న ప్రేక్ష‌కుడు సంతృప్తి చెందుతాడు.  ర‌ష్మిక చాలా బాగా చేసింది. సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అగ‌ష్టు 15 డేట్ ని సేవ్ చేసుకోండి.. అని అన్నారు.

 

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ..  గీతాఆర్ట్స్ అదినేత శ్రీ అల్లు అర‌వింద్ గారు చిత్ర స‌మ‌ర్ప‌కులు గా నేను నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం గీత‌గోవిందం సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఆడియో ఇప్ప‌టికే చాలా మంచి విజ‌యం సాధించింది.  విజ‌య్ దేవ‌రకొండ సూప‌ర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మ‌రోక్క‌సారి ప్రేక్ష‌కుల ముఖ‌చిత్రాన్ని త‌న‌వైపుకు తిప్పుకుంటాడ‌నే న‌మ్మ‌కం మాకుంది.  ప‌రుశురాం కి  ఫ్యామిలి ఎమెష‌న్స్ ని తెర‌కెక్కించ‌టం వెన్న‌తో పెట్టిన విధ్య. ఈ చిత్రం మ‌రోక్క‌సారి ప‌క్కాఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పోందుతుంది.  గోపిసుంద‌ర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం.  ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాన్నాం.. అని అన్నారు

 

న‌టీన‌టులు..

 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌,  రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు…

 

సాంకేతిక నిపుణులు..

 స‌మ‌ర్ప‌కులు.. అల్లు అర‌వింద్‌

నిర్మాత‌.. బ‌న్నివాసు

క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం… ప‌రుశురామ్‌

సంగీతం.. గోపిసుంద‌ర్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌

ఎడిట‌ర్‌.. మార్తాండ్‌.కె.వెంక‌టేష్

ఆర్ట్‌.. ర‌మ‌ణ వంక‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. స‌త్య గ‌మిడి

స్క్రిప్ట్ కొ-ఆర్డినేట‌ర్‌.. సీతారామ్‌

లిరిక్స్‌.. అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి, 

కొరియోగ్రాఫి… ర‌ఘు, జాని

ప‌బ్లిషిటి డిజైన‌ర్‌.. అనిల్ భాను

పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను

 

 

Advertisement

- Advertisement -

Related Posts

పెళ్లి పనుల్లో కాజల్ బిజీ.. మొత్తానికి అలా రెడీ అవుతోంది!!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాలో మొత్తానికి పెళ్లి చేసుకోబోతోంది. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూనే ఈ అక్డోబర్ 30న వివాహమాడబోతోంది. ఎప్పటి నుంచో వీరి మధ్య కథ నడుస్తున్నా ఏనాడు బయటకు రాలేదు....

పరువును తీసుకున్నారు.. సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ పరిస్థితి దారుణం!!

సుఢిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీను త్రయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఈ త్రయం బుల్లితెరపై ఓ సంచలనం. స్టార్స్‌గా ఎదగక ముందు నుంచీ అంతే...

ఓరీ దేవుడా ఇద్దరూ కలిసి చంపేశారు.. భాను శ్రీ మళ్లీ ఎంటరైంది!!

అదిరింది షోకు రిపేర్లు చేసి బొమ్మ అదిరిందిగా మార్చిన సంగతి తెలిసిందే. బొమ్మ అదిరింది అంటూ మార్పులు చేర్పులు చేసిన తరువాత షో ఓ రేంజ్లో వర్కవుట్ అయింది. మొదటి ఎపిసోడ్‌తోనే రెండు...

Recent Posts

ఇది బీహార్ కాదు ఆంధ్ర ప్రదేశ్ అంటూ నిమ్మగడ్డ రమేష్ పై కొడాలి నాని అసహనం!

ఆంధ్ర ప్రదేశ్ : ఏపీలో కరోనా సమయంలో స్ధానిక సంస్ధలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరుగా ఎదురుదాడి మొదలుపెడుతున్నారు. కరోనా...

రాజ‌మౌళి సెట్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన రాధేశ్యామ్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో త‌న రికార్డుల‌ను తానే తిర‌గరాయాల‌ని భావిస్తున్నాడు....

థియేట‌ర్స్ తెర‌వాలంటూ సీఎంతో పాటు చిరుకు లేఖ రాసిన న‌ట్టి

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతాకాదు. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచ మొత్తం వ‌ణికిపోయింది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో...

78 ఏళ్ళ వ‌య‌స్సులో హీరోగా.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఫ్యాన్స్

ఏ వ‌య‌స్సులో చేయాల్సింది ఆ వ‌య‌స్సులో చేస్తేనే అందంగా ఉంటుంది. యుక్త వ‌య‌స్సులో చేయాల్సింది ముస‌లోళ్ళు అయ్యాక చేసిన‌, ముస‌లోళ్ళు అయ్యాక చేయాల్సింది యుక్త వ‌య‌స్సులో చేసినా చాలా చెండాలంగా ఉంటుంది. ఇప్పుడు...

త‌న బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అన్న ఉపాస‌న‌..వారికి దేవి మాత‌ను కొలి‌చే అర్హత లేద‌ని వ్యాఖ్య‌లు

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న చాలా ప‌ద్ద‌తి గ‌ల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట‌. ఇంటి బాగోగుల‌తో పాటు బిజినెస్ ప‌నుల‌ని చ‌క్క‌దిద్దుకుంటూ అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటూ ఉంటుంది....

వైసీపీలోకి వెళ్లి తప్పు చేశా.. టీడీపీలోనే ఉండాల్సిందని ఫీలవుతున్న ఫ్యాక్షన్ లీడర్

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు టక్కున కాళ్ళ ముందు మెదులుతాయి.  ఆ తరహా రాజకీయాలు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు లేవు.  కానీ వాటిల్లోంచి నాయకులుగా పుట్టినవారు అక్కడ...

భీమ్ వల్ల కానిది వకీల్ సాబ్ వల్ల అవుతుందా.. కాస్త కష్టమే అంటున్నారు..?

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 7 నెలలుగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే థియోటర్స్ కూడా మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి....

పోరాడితేనే పోలవరం బ్రతుకుతుంది 

ఆంధ్రుల చిరకాల స్వప్నాల్లో  పోలవరం ప్రాజెక్ట్ కూడ ఒకటి.  రాష్ట్రంలో ఉన్న కరువును దాదాపు తరిమికొట్టగల సత్తా ఉన్నా ప్రాజెక్ట్.  జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్.  విభజన హామీల్లో  పోలవరం  బాధ్యత పూర్తిగా...

కమల్ హాసన్ ఇండియన్ 2 ఆగిపోయింది ?.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ..!

శంకర్ కెరీర్ లో మూడవ సినిమాగా వచ్చింది ఇండియన్. ఈ సినిమా తెలుగులో భారతీయుడుగా రిలీజైంది. ఇండస్ట్రీకొచ్చిన మూడేళ్ళలోనే కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశం దక్కించుకొని...

కేసీఆర్ మూలంగా ఆంధ్రాకు కోట్ల రూపాయల నష్టం 

పండుగల సీజన్ అంటే రాష్ట్ర రవాణా సంస్థకు భారీ ఆదాయాలు తెచ్చుకునే  సౌలభ్యం ఉంటుంది.  ఎప్పుడూ అప్పుల్లో కొట్టుకునే ఆర్టీసీకి పండుగ సెలవులు కొంత ఊరటని ఇస్తుంటాయి.  సంక్రాతి తర్వాత తెలుగు ప్రజలు ఎక్కువగా ఎదురుచూసే  పండుగ...

Movie News

రాజ‌మౌళి సెట్ చేసిన రికార్డ్‌ని బ్రేక్ చేసిన రాధేశ్యామ్

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో త‌న రికార్డుల‌ను తానే తిర‌గరాయాల‌ని భావిస్తున్నాడు....

థియేట‌ర్స్ తెర‌వాలంటూ సీఎంతో పాటు చిరుకు లేఖ రాసిన న‌ట్టి

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతాకాదు. ఈ వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచ మొత్తం వ‌ణికిపోయింది. ముఖ్యంగా కరోనా ప్రభావం సినీ రంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అయితే మన టాలీవుడ్ లో...

78 ఏళ్ళ వ‌య‌స్సులో హీరోగా.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఫ్యాన్స్

ఏ వ‌య‌స్సులో చేయాల్సింది ఆ వ‌య‌స్సులో చేస్తేనే అందంగా ఉంటుంది. యుక్త వ‌య‌స్సులో చేయాల్సింది ముస‌లోళ్ళు అయ్యాక చేసిన‌, ముస‌లోళ్ళు అయ్యాక చేయాల్సింది యుక్త వ‌య‌స్సులో చేసినా చాలా చెండాలంగా ఉంటుంది. ఇప్పుడు...

Bigg boss 4: ఈ వారం హోస్ట్ సమంతనే… ఇది ఫిక్స్.....

తెలుగు రాజ్యం ముందే చెప్పింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావట్లేదు. సమంత వస్తోందని. చెప్పినట్టుగానే జరిగింది. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావడం లేదు. నాగ్ కోడలు, ప్రముఖ...

శివుడి అవ‌తారంలో స్టార్ హీరో.. కొట్టి పారేసిన టీం

సినిమాల‌కు సంబంధించి ఇటు సోష‌ల్ మీడియాలో కాని అటు ఫిలిం న‌గ‌ర్‌లో కాని చ‌క్క‌ర్లు కొట్టే వార్త‌లు అన్నీ ఇన్నీ కావు. ఇందులో నిజ‌మెంత ఉందో, అబ‌ద్ద‌మెంత ఉందో తెలుసుకోవ‌డానికి చాలా రోజులు...

మ‌ల్లిక ఇంత మూడీగా ఉందేంటి , బ‌స్తీ బాల‌రాజు ఏమ‌న్నాడు ?

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఆస‌క్తిక‌ర చిత్రాల‌లో చావు క‌బురు చ‌ల్లగా. ఎన‌ర్జిటిక్ హీరో కార్తికేయ‌, గ్లామ‌ర్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మెగా...

త‌న బెస్ట్ ఫ్రెండ్ హిజ్రా అన్న ఉపాస‌న‌..వారికి దేవి మాత‌ను కొలి‌చే...

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న చాలా ప‌ద్ద‌తి గ‌ల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట‌. ఇంటి బాగోగుల‌తో పాటు బిజినెస్ ప‌నుల‌ని చ‌క్క‌దిద్దుకుంటూ అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటూ ఉంటుంది....

Bigg boss 4: శనివారం నో హోస్ట్.. ఆదివారం సాయంత్రం 6...

బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఇక ఈ వారం ఎలాగూ నాగార్జున హోస్ట్ గా రాడని తెలిసిసోయింది కదా. ఆయనెక్కడో షూటింగ్ లో ఫుల్లు బిజీగా ఉన్నారు. దీంతో...

భీమ్ వల్ల కానిది వకీల్ సాబ్ వల్ల అవుతుందా.. కాస్త కష్టమే...

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దాదాపు 7 నెలలుగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే థియోటర్స్ కూడా మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి....

Dharsha Gupta Joshful Photos

Tamil Actress,Dharsha Gupta Joshful Photos Check out,Dharsha Gupta Joshful Photos,Dharsha Gupta Joshful Photos ,Dharsha Gupta Joshful Photos Shooting spot photos,Actress Kollywood Dharsha Gupta Joshful...