” చిలసౌ” సెన్సార్ పూర్తి, ఆగస్టు 3 న విడుదల..!!

సుశాంత్,రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘చిలసౌ’.. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహాణి శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది.. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రోహిణి మరియు అను హసన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు..  భారత్ కుమార్ మాలాసల, హరి పులిజల మరియు జస్వంత్ నదిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ,సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు..  కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీసియల్ గా ప్రకటించింది చిత్ర బృందం..

 

తారాగణం : సుశాంత్, రుహనీ శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ మరియు జయప్రకాష్

 

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: రాహుల్ రవీంద్రన్

నిర్మాతలు:నాగార్జున అక్కినేని, భరత్ కుమార్ మలసాల , హరి పులిజాల మరియు జస్వంత్ నదిపల్లి

బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సిరుని సినీ కార్పొరేషన్

సంగీతం: ప్రశాంతి ఆర్ విహార్

సినిమాటోగ్రఫీ: M. సుకుమార్

ఎడిటర్: చోటా కె ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కోయలగుండ్ల

ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ

చీఫ్ కో-డైరెక్టర్: డి. సాయి కృష్ణ

ప్రొడక్షన్ కంట్రోలర్: రవి కుమార్ యండమూరి

ప్రొడక్షన్ మేనేజర్: వాసిరెడ్డి సాయి

PRO: వంశీ శేఖర్