టాలీవుడ్ చాన్స్‌కోసం అర్చన ఉబలాటం!?

తెలుగు తెరపై తన అందాన్ని గుమ్మరించేందుకు ఉబలాటపడుతోంది ఆగ్రా బ్యూటీ అర్చన గుప్తా. మోడలింగ్‌లో సక్సెస్ అందుకుని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ కొత్తందం.. టాలీవుడ్ చాన్స్‌కోసం చూస్తోందట. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు ఫొటో షూట్స్‌ని అంతర్జాలానికి అప్‌లోడ్ చేస్తున్న ఈ బ్యూటీ లుక్స్‌కి.. టాలీవుడ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి!?