హోలీ వేడుకల్లో ఉత్సాహంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ (ఫోటోలు)

హోలీ వేడుకలను హీరో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ ఇతర కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి అల్లు అర్జున్ ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన పోటోలు కింద ఉన్నాయి చూడండి.