శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ హాట్ బికినీ ఫొటోస్ లీక్

దక్షిణాది భాషల్లో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ వెలుగు వెలిగిపోతున్నది. ఆమె గ్లామర్ స్టార్ గా నిలిచింది. తాజాగా ఆమె చెల్లెలు అక్షర హాసన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇంకా అక్కకు వచ్చినంత పాపులారిటీ రాలేదు.

కమల్ హాసన్ కూతురు అనే పేరు కంటే శృతి హాసన్ కూడా సొంతంగా స్టార్ డమ్ సాధించారు. తాజాగా శృతి సిస్టర్ అక్షర హాట్ ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె లో దుస్తులతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కమల్ హాసన్ ఫ్యాన్స్, శృతి హాసన్ ఫ్యాన్స్ అందరూ అక్షర ఫొటోస్ చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. బికినీ లాంటి లో దుస్తుల్లో ఆమె ఫొటోలు ఉండడంతో యూత్ ఎగబడి చూస్తున్నారు. కింద అక్షర హాసన్ లీక్ అయిన ఫొటో గ్యాలరీ ఉంది చూడండి.