Home Tollywood ప‌వ‌న్ వార‌సుడు బాల‌య్య‌ వార‌సుడిలా?

ప‌వ‌న్ వార‌సుడు బాల‌య్య‌ వార‌సుడిలా?

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ డిబేట్ న‌డుస్తూనే ఉంటుంది. సినిమాలు..రాజ‌కీయాలు అంటూ ప‌వ‌న్ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం సాగిస్తున్నారు. ఈ ప్ర‌యాణంలో అంతిమంగా త‌న దారి రాజ‌కీయాలేన‌ని ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త నిచ్చారు ప‌వ‌న్. వ‌కీల్ సాబ్ తో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తూన్నా! వ‌రుస‌గా మూడు నాలుగు క‌మిట్ మెంట్లు ఉన్నా! త‌దుప‌రి సినిమాల్లో కొన‌సాగ‌డం అనేది అసాధ్యం. ఇప్ప‌టికే ఆయ‌న రీఎంట్రీ ఎఫెక్ట్ పార్టీ పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. కాబ‌ట్టి ప‌వ‌న్ తిరిగి రాజ‌కీయాల‌కు అంకిత‌మ‌వ్వాలంటే ప‌రిశ్ర‌మ‌ను న‌ట‌న‌ను వ‌దిలి వెళ్లాల్సి ఉంటుంది. ఒక‌వేళ ప‌వ‌న్ టాలీవుడ్ లో లేక‌పోతే ఆ లోటును పూడ్చేది ఎవ‌రు? అంటే.. నిస్సందేహంగా ఆ ఛాన్స్ అకీరాకు మాత్ర‌మే ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే అకీరా 16వ ఏట‌లోకి అడుగు పెట్టేసాడు. నూనూగు మీసాల హీరోలా స్మార్ట్ లుక్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. టీనేజీ ప్రేమ‌క‌థ‌ల‌కు అత‌డు యాప్ట్ అని అభిమానులు భావిస్తున్నారు. సైరాఠ్ హీరోలా.. షాహిద్ క‌పూర్ త‌మ్ముడు ఇషాన్ లా అత‌డు ఎంట్రీ ఇచ్చేందుకు అనువైన స‌మ‌య‌మిద‌న్న‌ది ఫ్యాన్స్ భావ‌న‌.

అయితే అకీరా ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నాడా? ప‌వ‌న్ త‌న‌యుడిగా సోష‌ల్ మీడియాలో అకీరాకున్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మెగా ఫ్యామిలీ అండ‌దండ‌లున్నాయి. ప‌వ‌న్ అభిమానుల రూపంలో అకీరాకు కొండంత అండ ఉంది. అకీరా ఎంట్రీ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం… నెత్తిన పెట్టుకుంటారు. కానీ అదే జ‌ర‌గ‌డం లేదు. ప‌వ‌న్-రేణు దేశాయ్ విడిపోయిన త‌ర్వాత అకీరా బాధ్య‌త‌లు మొత్తం త‌ల్లి చేతిలోకే వెళ్లిపోయిన స‌న్నివేశ‌మైతే క‌నిపిస్తోంది. త‌ల్లితో క‌లిసి పుణేలోనే ఉంటున్నాడు. అక్క‌డే చ‌దువుకుంటున్నాడు. త‌న దారి సినిమాలే అయితే అడ్డు చెప్ప‌న‌ని ఇప్ప‌టికే రేణు దేశాక్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే అకీరా చ‌దువులు పూర్త‌యిన త‌ర్వాత ఎంట్రీ ఇస్తాడా? లేక స్ట‌డీస్ ర‌న్నింగ్ లో ఉండ‌గానే లాంచ్ అవుతాడా? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గా మారింది.

అయితే స్టార్ కిడ్స్ అంతా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చి అటుపై పెద్ద స్టార్లు అవుతోన్న ఓ అన‌వాయితీ టాలీవుడ్ లో ఎప్ప‌టి నుంచో ఉంది. కానీ మెగా ఫ్యామిలీ ఆ సెంటిమెట్ కి దూరంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. రామ్ చ‌ర‌ణ్‌..వ‌రుణ్ తేజ్… బ‌న్నీ… వైష్ణ‌వ్ తేజ్..శిరీష్.. సాయి తేజ్ ..వీళ్లెవ‌రూ స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వ‌లేదు. 22 నంచి 25 మ‌ధ్య‌లోనే ఎంట్రీ ఇచ్చారు. మ‌రి ఆ సెంటిమెంట్ ని అకీరా బ్రేక్ చేస్తాడా? అన్న‌ది చూడాలి. అకీరా వ‌య‌సు ఆల్రెడీ 16 అధిగ‌మించింది. అంటే హీరో వ‌య‌సుకు వ‌చ్చేసిన‌ట్లే. పూరి త‌న‌యుడు ఆకాష్ లా ఎంట్రీ ఇస్తే బాగుంటుంద‌నే విశ్లేష‌ణ‌లు ఇప్ప‌టికే ఊపందుకున్నాయి. అకీరా బ‌ర్త్ డే వేళ దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగింది. మ‌రి అకీరా మ‌న‌సులో న‌టుడ‌వ్వాల‌ని ఉందా? లేక మ‌రో ఆలోచ‌న ఏదైనా ఉందా? లేదూ న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ‌లా మిడిల్ డ్రాప్ అవుతున్నాడా? ఏదీ తేల‌డం లేదు. అకీరా ఓపెనైతే గానీ ఏదీ క్లారిటీ రాదు.

Advertisement

Advertisement

- Advertisement -

Related Posts

అదే నిజమైతే ఛీ కొడతారు.. పునర్నవిపై నెటిజన్లు ఫైర్!!

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి నిన్నటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. నిశ్చితార్థం జరిగినట్టు బిల్డప్ ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తూంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. తాజాగా మరో...

‘పుష్ప’తో బన్నీ అల్లకల్లోలమే.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ప్రత్యేకమైన అభిమానం. బన్నీకి కూడా నాగబాబు అంటే ఎంతో మక్కువ చూపిస్తాడు. చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోని తత్త్వమే నాగబాబులో బన్నీకి...

యాంకర్‌గా చేసిన ప్లేస్‌లో గెస్ట్‌గా.. భానుశ్రీ బాగానే హర్టైనట్టుంది!!

బొమ్మ అదిరింది షో ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్‌లో వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్‌తో షోను ఎక్కడికో తీసుకెళ్లారు. జగన్ అభిమానులందరూ ఈ షోను...

Recent Posts

పాపం నోయెల్…అనారోగ్యంతో బిగ్ బాస్ నుండి వీడ్కోలు , త్వరగా తిరిగి రావాలి అంటున్న బిగ్ బాస్ కోరికని తీరుస్తాడా?

బిగ్ బాస్ షో లో టైటిల్ విన్నర్ కాగల సత్తా ఉన్న వారిలో నోయెల్ ఒకరు, అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా నోయెల్ బిగ్ బాస్ నుండి బయటకి...

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ధరల్ని తగ్గించేయటంతో మందు బాబుల సంబరాలు !

ఏపీలో మందబాబులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.. మద్యం ధరల్ని తగ్గించింది. మీడియం, ప్రీమియంలో 25శాతం వరకు ధరలు తగ్గాయి. రూ.250-300 వరకు ఉన్న మద్యం ధరపై రూ.50 తగ్గించిన ప్రభుత్వం. ఐఎంఎఫ్‌ఎల్...

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో న్యాయం కోసం మంత్రి హరీశ్ రావును నిలదీసిన అప్పన్ పల్లి గ్రామ ప్రజలు

తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. దుబ్బాక మండలం అప్పన్ పల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావును స్థానికులు అడ్డుకున్నారు. మల్లన్న...

సంపూర్ణ మద్యపాన నిషేధం ఏపీలో సాధ్యం కాని పని: రఘురామకృష్ణంరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం పాలసీపై ఆయన ఈసారి వ్యాఖ్యానించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల శ్రమను మద్యం వ్యాపారులు...

నాగబాబు బర్త్ డే.. కాబోయే అల్లుడి స్పెషల్ విషెస్!

మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే నేడు (అక్టోబర్ 29). ఈ మేరకు సోషల్ మీడియాలో విషెస్ వెళ్లువెత్తుతున్నాయి. ఎవరు ఎంత గొప్పగా విషెస్ చెప్పినా మెగాస్టార్ చిరంజీవి, కూతురు నిహారిక, కొడుకు...

కాంగ్రెస్ లోనే ఉండాలంటే.. రాములమ్మ డిమాండ్స్ ఇవేనట..?

తెలంగాణలో ఓవైపు దుబ్బాక ఉపఎన్నిక గురించి చర్చ నడుస్తుంటే.. మరోవైపు విజయశాంతి పార్టీ మార్పు గురించి మరో చర్చ నడుస్తోంది. ఆ పార్టీ మారుతున్నారనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి విజయశాంతి...

దీపికా మేనేజ‌ర్ ఇంట్లో సోదాలు.. ఎన్సీబీకి దొరిక‌న మాద‌క ద్రవ్యాలు..ప‌రారీలో కరిష్మా

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్...

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు విపరీతంగా వేడెక్కాయి. రాజకీయ నాయకులు ఒకరిని మరొకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కూడా చాలా దూకుడు మీదున్నాడు. దుబ్బాకలో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్న...

సీఎం కేసీఆర్ మూడుచింతలపల్లి గ్రామంలోనే ఎందుకు ధరణి పోర్టల్ ను ప్రారంభించారో తెలుసా?

తెలంగాణలో భూసమస్యలకు ఇక చెక్ పడింది. సీఎం కేసీఆర్ తాజాగా ధరణి పోర్టల్ ను ప్రారంభించారు. నిజానికి ఈ పోర్టల్ దసరా సందర్భంగా ఆరోజే ప్రారంభం కావాల్సిన ఉన్నా కొన్ని కారణాల వల్ల...

బ్రేకింగ్: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు తగ్గాయ్

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. దీంతో మీడియం, ప్రీమియం బాటిళ్ల మీద 25 శాతం వరకు ధరలు తగ్గాయి. అంటే 250 నుంచి 300...

Movie News

పాపం నోయెల్…అనారోగ్యంతో బిగ్ బాస్ నుండి వీడ్కోలు , త్వరగా...

బిగ్ బాస్ షో లో టైటిల్ విన్నర్ కాగల సత్తా ఉన్న వారిలో నోయెల్ ఒకరు, అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా నోయెల్ బిగ్ బాస్ నుండి బయటకి...

నాగబాబు బర్త్ డే.. కాబోయే అల్లుడి స్పెషల్ విషెస్!

మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే నేడు (అక్టోబర్ 29). ఈ మేరకు సోషల్ మీడియాలో విషెస్ వెళ్లువెత్తుతున్నాయి. ఎవరు ఎంత గొప్పగా విషెస్ చెప్పినా మెగాస్టార్ చిరంజీవి, కూతురు నిహారిక, కొడుకు...

దీపికా మేనేజ‌ర్ ఇంట్లో సోదాలు.. ఎన్సీబీకి దొరిక‌న మాద‌క ద్రవ్యాలు..ప‌రారీలో కరిష్మా

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్...

అదే నిజమైతే ఛీ కొడతారు.. పునర్నవిపై నెటిజన్లు ఫైర్!!

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి నిన్నటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. నిశ్చితార్థం జరిగినట్టు బిల్డప్ ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తూంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. తాజాగా మరో...

‘పుష్ప’తో బన్నీ అల్లకల్లోలమే.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ప్రత్యేకమైన అభిమానం. బన్నీకి కూడా నాగబాబు అంటే ఎంతో మక్కువ చూపిస్తాడు. చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోని తత్త్వమే నాగబాబులో బన్నీకి...

యాంక‌రింగ్ అనుభవం లేదు, తెలుగుపై ప‌ట్టు లేదు.. మామ వ‌ల్ల‌నే ఇది...

‌అక్కినేని నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లి ప్ర‌మోష‌న్‌ను అందుకున్న స‌మంత వారి పేరు నిల‌బెడుతుంది. చేసిన ప్ర‌తి ప‌నిలో స‌క్సెస్ సాధిస్తూ అక్కినేని ఫ్యామిలీకి త‌గ్గ కోడ‌లు అనిపించుకుంటుంది. ఇప్ప‌టికే...

యాంకర్‌గా చేసిన ప్లేస్‌లో గెస్ట్‌గా.. భానుశ్రీ బాగానే హర్టైనట్టుంది!!

బొమ్మ అదిరింది షో ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్‌లో వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్‌తో షోను ఎక్కడికో తీసుకెళ్లారు. జగన్ అభిమానులందరూ ఈ షోను...

పునర్నవికి కాబోయే వాడు ఎవరంటే.. ఫోటో షేర్ చేసిన పున్ను!

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది, మొత్తానికి ఇది జరుగుతోందని చెబుతూ ఓ రింగ్ ఫోటోను షేర్ చేసింది. అయితే ఇందులో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. పునర్నవి...

పునర్నవి ఎస్ చెప్పింది అతడికే.. కాబోయే భర్త ఫోటో షేర్.. ఎవరో...

అవును.. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం కూడా పెళ్లి పీటలెక్కబోతోంది. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ఇటీవల ఎంగేజ్ మెంట్ రింగ్ తొడుక్కొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్...

శ్యామ్ సింగ రాయ్ తో నేనేంటో చూపిస్తా.. అంటున్న నాని ..?

వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ వచ్చినా కూడా రెండు ఫ్లాపులొస్తే మాత్రం ఆ హీరో మీద ఫ్లాప్ సినిమాల ప్రభావం గట్టిగా పడుతుంది. అన్ని లెక్కలు మారిపోతాయి. రెమ్యూనరేషన్ విషయంలో.. సినిమా బడ్జెట్...