అల్లరి నరేష్ హీరోయిన్..ఈ రేంజిలో ఎక్సపోజింగ్..! (హాట్ ఫొటోలు)


స్టార్ హీరోయిన్స్ వేరు..సార్ హీరోయిన్స్ వేరు. అంటే సార్..సార్ అనుకుంటూ ఆఫర్స్ కోసం తిరగాల్సిన పరిస్దితి ఉండే హీరోయిన్స్. చిన్న హీరోయిన్స్ చాలా మందిది అదే పరిస్దితి. మొదటి సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోతే..తర్వాత సినిమా పట్టడం కోసం రోజులు, నెలలు, సంవత్సరాలు దర్శక,నిర్మాతల చుట్టూ ప్రదిక్షణాలు చేయాల్సిందే. ఇప్పుడు మోర్యాని ది కూడా అలాంటి పరిస్దితే.

మోర్యాని..ఎక్కడో ఈ పేరు విన్నట్లు ఉందే అంటారా..అవును.. అల్లరి నరేష్ హీరోగా నటించిన ”ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం” చిత్రంలో మోర్యాని ఒక హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అవటంతో ..పాపం పాప ఖాళీ పడింది. ఖాళీగా ఉండటం ఎందుకు అని ఇదిగో ఇలా ఫోటో షూట్ లతో జనాలని ఎట్రాక్ట్ చేసే పోగ్రామ్ పెట్టుకుంది.

ఇక ఈ ఫొటోలతో ఆమె…తను సినిమాల్లో అవకాశాల కోసం అంగాంగ ప్రదర్శనకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదని సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. ఇవి చూసిన వాళ్లు ..ఎక్కడ అందాలను దాచుకోవాలో ఎక్కడ అందాలను చూపించాలో బాగా వంటబట్టించుకుంది అంటున్నారు. క్లీవేజ్ అందాలతో, పిక్కల బలం కూడా చూపిస్తూ నేను సైతం ఎక్స్ పోజింగ్‌లో దిట్టనే అని నిరూపిస్తోంది.

 

ప్రస్తుతం ఆమె ‘లా’ , నెల్లూరు పెద్దారెడ్డి అనే రెండు సినిమాల్లా నటిస్తోంది. మరి ఈ ఫోటోలతో మరిన్ని ఆఫర్స్ సంపాదిస్తుందేమో చూద్దాం.