పెళ్లైనా హీరోయిన్‌లు సినిమాలకు మించి సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌పోజింగ్ చేయడానికి అస్సలు జంకడం లేదు. పక్కనే భర్తలు వున్నా వారి ఎదురుగానే రెచ్చిపోయి మరీ రచ్చ చేయడం ఈ మధ్య ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎంత చూపిస్తే అంతగా పాపులర్ అవుతాం అనుకుంటున్నారో ఏమోగానీ హద్దులు దాటి పోతున్నారు. ఏది సోషల్ మీడియాలో షేర్ చేయాలో.. ఏది చేయకూడదో అన్న విచక్షణ కూడా మరిచి హద్దులు దాటేస్తున్నారు.
దర్శకుడు తేజ `నువ్వు నేను` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన అనిత గత కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై `నాగిన్`గా ఆకట్టుకుంటోంది. 2013లో ముంబైకి చెందిన యువ వ్యాపార వేత్త రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. అయినా సీరియల్స్‌లో నటిస్తూ హాట్ హాట్ ఫొటోలతో ఇన్‌స్టాలో నెటిజన్స్‌ని రెచ్చగొడుతూనే వుంది. తాజాగా బాత్ టబ్బులో న్యూడ్‌గా కూర్చుని వున్న ఓ హాట్ ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఫొటోని స్వయంగా ఆమె భర్తే తీయడం, ఆ ఫొటోని అనిత ఇన్‌స్టాలో షేర్ చేయడం నెటిజన్స్‌ని షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఫొటోని చూసిన వాళ్లంతా పెళ్లైనా హీయిన్ రెచ్చిపోయిందే? అంటూ అవాక్కవుతున్నారు.