కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితమైపోయారు. సామాన్యులు రేపు ఎలా అని భయంతో వణికిపోతుంటే సెలబ్రిటీలు మాత్రం ఈ క్వారెంటైన్ టైమ్‌ని తమకు తోచిన తరహాలో వినియోగించుకుంటున్నారు. కొంత మంది వంటలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరి కొంత మంది మాత్రం వర్కవుట్ లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
పూజా హెగ్డే వెరైటీ యోగా పేరుతో కాళ్లు పైకి, తల కిందకి పెట్టి వెరైటీ యోగా చేస్తూ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే నిత్యం తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తున్న `చిరుత` ఫేమ్ నేహాశర్మ కూడా కొత్త రకం యోగాని కనిపెట్టేసింది. కాళ్లు కిందకి పెట్టి యోగా చేస్తూనే టీషర్ట్ ఎలా వేసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చేస్తోంది. ఈ హాట్ యోగా చూసిన నెటిజన్స్ టీ షర్ట్ ఇలా కూడా వేసుకుంటారా? అంటే అవాక్కవుతున్నారు.
Since I was bored, have attempted the quarantine T-shirt challenge with my once broken right wrist. So excuse the hack;) have fun..#stayhome #staysafe #SideEffectsOfQuarantineLife #tshirtchallenge #dontforgettohavefun #staypositive pic.twitter.com/hQ60bfaNH9
— Neha Sharma (@Officialneha) April 5, 2020