క్రిస్మస్ కి బాలయ్య 105 వ చిత్రం

బాలయ్య తన 105 వ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారు. అందుకోసం విడుదల చేసిన ఫోటోలు ఆహా అనిపించేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా సి. కళ్యాణ్ నిర్మాత.

ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్ట్మన్ కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, భూమిక, వేదిక హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.