ఓ దర్శకుడితో రష్మిక ఎఫైర్!?

 

ఓ దర్శకుడితో రష్మిక ఎఫైర్!?

స్టన్నింగ్ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుండి  తన సత్తా చాటుతూనే వుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మంచి పెర్ ఫార్మెన్స్ తో అందరి దృష్టిలో పడింది. ఆ సినిమా తర్వాత నితిన్ తో నటించిన ‘భీష్మ’ కూడా మంచి టాక్ సంపాదించింది.
 
ఇదిలా ఉంటే. ఈ అమ్మడు ఓ దర్శకుడితో ఎఫైర్ నడుపుతోందని టాలీవుడ్ కోడై కూస్తోంది . రాబోయే తన చిత్రాల్లో ఆ దర్శకుడు  రష్మిక కి ఛాన్స్ ఇచ్చాడట. దాంతో ఆమెకు  మరో బ్రేక్ రావడం ఖాయం అంటున్నారు.  తాజాగా రష్మికపై టాలీవుడ్ లో పెద్ద దుమారమే లేస్తోంది.  
 
వరుస సినిమాలతో బిజీ బిజీగా కలం గడుపుతున్న ఈ భామ కు పొగరు ఎక్కువైందని, సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందని, ఆమె పొగరుకు కారణం ఓ దర్శకుడితో ఆమెకు  ఉన్న ఎఫైరే అని గుస గుసలాడుకుంటున్నారు..  ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమాకథ? చూ ద్ద్దాం.. !?