అక్టోబర్ 11 న పాయల్ రాజపుట్ ‘RDX లవ్’ విడుదల

హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకుని తన కంటూ ఆదరణ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజపుట్. ఆ సినిమా విజయంతో ఆమెకు అవకాశాలు చాలా వచ్చిన జాగ్రత్తగా ఎంచుకుంటోంది ఈమె. తాజాగా ‘RDX లవ్’ అనే చిత్రంతో మన ముందుకు రాబోతోంది.

ఇప్పటికే ఈ భామ ‘వెంకీ మామ’ లో వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది ఆ పైన ఒకటీ ఆరా ప్రత్యేక గీతాల్లో కూడా నర్తించింది. ‘RDX లవ్’ అంటూ కేవలం తన ఇమేజ్ మీదనే ఈ సినిమా ఆశలు పెట్టుకుంది. మరి చూద్దాం ఈ సారి ఎంత మేరకు విజయాన్ని అందుకుంటుందో.