Gallery

Surabi Puranik, Surabi Puranikpics, Surabi Puranik stills, Surabi Puranik latest pics, Surabi Puranik phots, Surabi Puranik gallery, Surabi Puranik images, tollywood, kollywood, actress, hot...
ESSHANYA, ESSHANYA photos, ESSHANYA stills, ESSHANYA latest pics, ESSHANYA gallery, pics, stills, model, instagram ...
AishwaryaRai Bachchan, AishwaryaRai Bachchan pics, AishwaryaRai Bachchan stills, AishwaryaRai Bachchan photos, AishwaryaRai Bachchan latest pics, Kollywood, bollywood, actress, model, hot pics, sexy pics ...
Avantika, Avantika pics, Avantika stills, Avantika photos, Avantika gallery, Avantika latest images, Avantika New pics, model, instagram ...
Tridha Choudhry, Tridha Choudhry pics , Tridha Choudhry photos, Tridha Choudhry New pics, Tridha Choudhry stills, sexy pics, hot pics, instagram, model ...
Ridhima Pandit, Ridhima Pandit stills, Ridhima Pandit pics, Ridhima Pandit gallery, Ridhima Pandit photos, Ridhima Pandit latest pics, Ridhima Pandit hot pics, sexy, hot,...
Home Tollywood విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

త‌మిళ నాడులో రాజ‌కీయ క‌క్ష సాధింపులు స‌ర్వ‌సాధార‌ణం. జ‌య‌ల‌లిత, క‌రుణానిధిల హ‌యాంలో ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, లేని కేసులు బ‌నాయించ‌డం తెలిసిందే. వీరి త‌రువాత ఇప్పుడు హీరో విజ‌య్ టార్గెట్‌గా మారారు. గ‌త కొంత కాలంగా అధికార బీజేపీ వ్య‌తిరేకంగా త‌న సినిమాల్లో డైలాగ్‌లు, స‌న్నివేశాలు వుండేలా చూసుకుంటున్నారు విజ‌య్‌.

దీంతో విజ‌య్‌ని ఓ వ‌ర్గం టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో వున్న ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం అధికార బీజేపీకి స‌పోర్ట్‌గా నిలుస్తోంది. దాంతో బీజేపీ శ్రేణుల‌కి అడ్డంకిగా మారిని విజ‌య్‌ని త‌మిళనాడు ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. ఇటీవ‌ల విజ‌య్ ఇంటిపై ఆక‌స్మికంగా ఐటీ అధికారులు దాడులు చేయ‌డం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌కలాన్ని సృష్టించింది.

`మాస్ట‌ర్‌` షూటింగ్ జ‌రుగుతుండ‌గా లొకేష‌న్ నుంచి నేరుగా హీరో విజ‌య్‌ని ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు అత‌ని క‌ళ్ల‌ముందే ఇంట్లో సోదాలు నిర్వ‌హించ‌డంతో ఆగ్ర‌హించిన విజ‌య్ ఫ్యాన్స్ వేల‌ల్లో విజ‌య్ ఇంటికి చేరుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ విజ‌య్ ఇంటిని స్థానిక అధికారులు టార్గెట్ చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

చెన్నై న‌గ‌ర‌పాల‌క సంస్థ అధికారులు వైద్య బృందంతో ఇంటింటిని చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విజ‌య్ ఇంటి స‌భ్యుల్ని కూడా చెక్ చేసి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇది హీరో విజ‌య్‌పై కావాల‌ని చేసిన కుట్ర అని విజ‌య్ ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు.

- Advertisement -

Related Posts

పాపం రజినీ ఇంకెన్ని కష్టాలు చూడాలో

  సూపర్ స్టార్ రజనీకి ఈమధ్య వరుసగా ఇబ్బందులు ఎదురావుతూనే ఉన్నాయి. ఆరోగ్యం, సినిమాలు, రాజకీయాలు ఇలా అన్ని కోణాల్లోనూ ఆయన కష్టాలు పడుతున్నారు.  ప్రస్తుతం ఆయన 'అన్నాత్తే' సినిమా చేస్తున్నారు.  కోవిడ్ కారణంగా...

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఫిక్స్ అంతే

వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం 'ఉప్పెన'తో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో వైష్ణవ్ హాట్ షాట్ అయిపోయాడు. ప్రజెంట్ ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి అక్కినేని...

రామ్ చరణ్ కోసం పెద్ద పెద్ద స్టార్లను దింపుతున్నారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ఒక పాన్ ఇండియా ఫిలిం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. నటీనటుల ఎంపిక కూడ జోరుగా...

Latest News