‘పంతం’ ప్రిరీలీజ్ పంక్షన్

యాక్షన్ హీర్ గోపీచంద్, మెహ్రీన్ లు జంటగా నటిస్తున్న ’పంతం’ప్రిరిలీజ్ పంక్షన్ జూన్ 30న  జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ గచ్చిబౌలి లోని సంధ్య కన్వెన్షన్ లో సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది.