ఓ దర్శకుడితో రష్మిక ఎఫైర్!?
స్టన్నింగ్ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుండి తన సత్తా చాటుతూనే వుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మంచి పెర్ ఫార్మెన్స్ తో అందరి దృష్టిలో పడింది. ఆ సినిమా తర్వాత నితిన్ తో నటించిన ‘భీష్మ’ కూడా మంచి టాక్ సంపాదించింది.
ఇదిలా ఉంటే. ఈ అమ్మడు ఓ దర్శకుడితో ఎఫైర్ నడుపుతోందని టాలీవుడ్ కోడై కూస్తోంది . రాబోయే తన చిత్రాల్లో ఆ దర్శకుడు రష్మిక కి ఛాన్స్ ఇచ్చాడట. దాంతో ఆమెకు మరో బ్రేక్ రావడం ఖాయం అంటున్నారు. తాజాగా రష్మికపై టాలీవుడ్ లో పెద్ద దుమారమే లేస్తోంది.
వరుస సినిమాలతో బిజీ బిజీగా కలం గడుపుతున్న ఈ భామ కు పొగరు ఎక్కువైందని, సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందని, ఆమె పొగరుకు కారణం ఓ దర్శకుడితో ఆమెకు ఉన్న ఎఫైరే అని గుస గుసలాడుకుంటున్నారు.. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమాకథ? చూ ద్ద్దాం.. !?