నటీనటులు : వెంకట్ కళ్యాణ్ , గాయత్రీ పటేల్ , లక్ష్మణ్ మీసాల, జబ్బర్థస్ అప్పారావు, విజయ్ కార్తిక్ తోట , తదితరులు,
హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్.
వెంకట్ కళ్యాణ్ హీరో గా తానే దర్శకత్వం వహిస్తూ నటించిన చడ్డి గ్యాంగ్ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ: కథ లోకి వెళ్తే హీరొ జానీ ( వెంకట్ కళ్యాణ్) వాల ఫ్రెండ్స్ కలిసి చాడ్డి గ్యాంగ్ లా మరీ దొంగతనాలు చేస్తుంటారు.. ఒక పల్లటూరి కి వెళ్లి దొంగతనం చేస్తుంటే ఆ ఊరి పెద్దలు పట్టుకుంటారు, అసలు మీరు దొంగలుగా ఎలా మారారు అనీ అడుగుతారు… అప్పుడు జానీ దొంగగా ఎలా మారాడు అని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్తుంది..
ఏం జరిగింది? ఎందుకు దొంగ అయ్యాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ప్లస్ పాయింట్ : హీరొ వెంకట్ కోతవడైన చాలా బాగా ఎనర్జీ తో నటించాడు.. యాక్టింగ్ లో చాలా హుషారు కనిపించింది , పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేశాడు…. హీరోయిన్ గాయత్రీ కూడా చాలా బాగా చేసింది చాలా అందంగా ఉంది…
మీసాల లక్ష్మణ్ కారెక్టర్ సినిమా కీ మైన్ .. లక్ష్మణ్ చాలా బాగా నటించాడు ఒక కొత్త కారెక్టర్ అనీ చప్పలి తనకి.. అలాగే అప్పారావు కారెక్టర్ కూడా చాలా బాగుంది, కటుప్పుబ నవ్వించాడు బాబా కారెక్టర్ లో … సినిమా లో ఉన్న ఉన్న మిగితా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు
మైనస్ పాయింట్: సెకండ్ హాఫ్ లో కొంచం కామెడీ సీన్స్ పెడితే బాగుండు అనిపించిధి ..
సాంకేతిక వర్గం : ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.. కథకి ఎంత అవసమో అంత కర్చుపెట్టరు.. కెమెరా పనితనం బాగుంది.. సినిమా అంతా చాలా కాలర్ ఫుల్ గా తీర్చి దిద్దారు.. ఎడిటింగ్ బాగుంది.. లొకేషన్స్ కూడా బాగున్నాయి.. మాటలు పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.. దర్శకుడు తను చెప్పాలి అనుకున్న పాయింట్ నీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చెప్పాడు
తీర్పు:
ఇక ఫైనల్ గ చూస్కుంటే ఒక మంచి యూత్ ఎంటర్టైన్మెంట్ కథ తో మన ముందుకు వచ్చిన చడ్డీ గ్యాంగ్ సినిమా చుసి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు
రేటింగ్: 3/5