రేవంత్ రెడ్డి పెద్ద జోకర్ (వీడియో )

రేవంత్ రెడ్డి ఒక జోకర్ అని బోధన్ టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఎన్నో అభివృద్ది పనులు చేపడితే ప్రజలు చూడలేదా అని ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతుందన్నారు. బోధన్ లో కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి ని మళ్లీ గెలిపిస్తే ప్రజలకు పాపమేనన్నారు. రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలపై షకీల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షకీల్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.   లింక్ పై క్లిక్ చేస్తే వీడియో వస్తుంది. 

 

https://youtu.be/JjNSrw7cmVY