కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ భగభగ మండిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించిన కమిటీలపై కస్సు బుస్సు మన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామచంద్ర కుంతియా మీద విరుచుకుపడ్డారు. అంతేకాదు బ్రోకర్ నా కొడుకులు అంటూ నిప్పులు చెరిగారు. ఆయన ఏమన్నారో కింద వీడియో ఉంది చూడండి.