మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. జగ్గారెడ్డి అరెస్టు వార్త తెలుసుకున్న నేతలు నేరుగా డిజిపి ఇంటికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు.అనంతరం జగ్గారెడ్డిని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిర్బందించారని తెలుసుకున్న నేతలు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకున్నారు. డిజిపి ఇంటికి వెళ్లే ముందు కాంగ్రెస్ నేతలు హల్ చల్ చేశారు. ఉత్తమ్ , రేవంత్, దాసోజు శ్రవణ్, సంపత్ లు ఉన్నారు. కాంగ్రెస్ నేతల హడావుడి వీడియో కింద ఉంది చూడండి.