ఉప్పల్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

టిమిండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు వన్డేల మ్యాచ్ లో భాగంగా తొలి వన్డే నేడు ఉప్పల్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సొంత గడ్డ పై ఇప్పటికే టి20 సిరిస్ కోల్పోయిన ఇండియా  వన్డే సిరిస్ ఎలాగైనా నెగ్గాలని కసి మీద ఉంది.