అనుష్క , విరాట్ పిక్ చూశారా ?

అనుష్క , విరాట్ పిక్ చూశారా ?

తెర మీద తారలు , క్రిటెట్ ఆటగాళ్లు ఏది చేసినా అదొక థ్రిల్ గానే అభిమానులు భావిస్తారు . వారికి సంబంధించి చిన్న వార్త లేదా ఫోటో వైరల్గానే మారిపోతుంది . కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ పిక్ ఇప్పుడు అలాగే అభిమానులను అలరిస్తుంది . ఈ ఇద్దరూ ఇప్పుడు అమెరికాలో చెట్టాపట్టాలేసుకొని మరీ తిరుగుతున్నారు . ఈ ఇద్దరు ఒక రెస్టారెంటు లో ఉండగా అభిమానులు చుట్టుముట్టారు . టి 20 ఫ్లోరిడాలోని మియామీలో జరగబోతున్నాయి. ఆ తరువాత మూడో టి 20 వెస్ట్ ఇండీస్ లో జరుగుతాయి మధ్యలో కాస్త ఖాళీ రావడంతో విరాట్ తన భార్య అనుష్క తో ఇలా దర్శనం ఇచ్చాడు .

క్రికెటర్ విరాట్ కోహ్లీ , హిందీ నటి అనుష్క ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అనుష్క తనకు షూటింగ్ లు లేనప్పుడు తన భర్త తో పాటు క్రికెట్ టూర్లకు వచ్చేస్తుంటుంది . అమెరికాలో వీరిద్దరూ చిన్న రెస్టారెంట్ వున్నప్పుడు తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .