ఆఖరి రోజుల్లో ANR  ని బాధపెట్టిన అమల

ఏఎన్ఆర్.. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ఇండస్ట్రీ లో ఒక దిగ్గజం. ఎన్టీఆర్ కంటే ముందే స్టార్ స్టేటస్ అందుకున్న హీరో. సినీ ఇండస్ట్రీను తన నటనతో ఏలేసిన వన్ ఆఫ్ ది టాప్ హీరో. ఎన్టీఆర్ లా కాకుండా నాగేశ్వర రావు లైఫ్ చాలా స్మూత్ గా సాగింది. ఎటువంటి టెన్సన్స్ లేకుండా హాయిగా జీవించారు అనే. కానీ ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారింది.

ఏఎన్ఆర్ తన ఆఖరి రోజుల్లో ఫ్యామిలీలో గొడవలతో చాలా బాధపడ్డారట. మరీ ముఖ్యంగా అమల-నాగార్జున-నాగచైతన్య ముగ్గురు మధ్య ఉన్న గొడవలు కారణంగా ఏఎన్నార్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని వార్తలు వినిపించాయి.

అమల హెల్త్ విషయంలో ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ..అది ఏఎన్ఆర్ కి నచ్చకపోవడంతో ..ఏఎన్ఆర్ చాలా బాధపడ్డారట. ఈ విషయంలోనే అమల కి నాగేశ్వర రావుకి గొడవలు అయ్యేవట. దీంతో  విసిగెత్తిపోయిన నాగార్జున కొన్నాళ్ళు అమలకు  కూడా దూరంగా కూడా ఉన్నాడట.

“ఈ క్రమంలోనే అమల నీకు ఇష్టం లేని నన్ను నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడనే గా మమ్మల్ని విడదీస్తున్నావ్” అంటూ కన్నీరు పెట్టుకుందట. ఆ మాటతో బాధపడిపోయిన నాగేశ్వర రావు చాలా సందర్భాల్లో ఏడ్చేవారంట.