ఒరేయ్.. ఒరేయ్… అదేం డ్యాన్స్ సామీ.. జనాలు బతకాలా? చావాలా? వైరల్ వీడియో

viral video of young man dances like camel

డ్యాన్స్.. పలు రకాలు.. సోలో డ్యాన్స్.. పాప్ డ్యాన్స్.. హిప్ హాప్ డ్యాన్స్.. ర్యాప్, క్లాసికల్.. వెస్టర్న్.. ఇంకేదో.. ఎన్నో రకాల డ్యాన్సులను మీరు చూసుంటారు. కానీ.. ఈ డ్యాన్స్ మాత్రం ఈ జన్మలో మీరు చూడలేదు.. చూడలేరు కూడా.

viral video of young man dances like camel
viral video of young man dances like camel

దీనికి ఏ పేరు పెట్టాలో కూడా మీరే డిసైడ్ చేయాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న డ్యాన్స్ ఇది. తాగుబోతుల డ్యాన్స్ కూడా ఇలా ఉండదు. ఈ డ్యాన్స్ చూశాక మీకు ఏదైనా అయితే మాది బాధ్యత కాదు.

ఈ వీడియో పాతదే కానీ.. కొత్తగా వైరల్ అవుతోంది. ఏదో ఒక చిన్న పార్టీలో అందరూ డ్యాన్స్ చేస్తుండగా.. సడెన్ గా ఓ యువకుడు పూనకం వచ్చినట్టు పిచ్చి గెంతులు వేశాడు. అదేదో ఒంటెలు డ్యాన్స్ చేసినట్టు.. ఏదేదో అయినట్టుగా డ్యాన్స్ చేశాడు. దీంతో అందరి చూపు అతడి వైపు మళ్లింది.

ఇక.. నెటిజన్లు కూడా ఆ వీడియో చూసి.. అది ఏ డ్యాన్సో కనుక్కునే పనిలో పడ్డారు. మీరు కూడా పనిలో పనిగా ఆ డ్యాన్స్ ను చూసేయండి మరి..