నువ్వేం పీకలేవు అంటూ పవన్ ను విమర్శించిన వెల్లంపల్లి!

ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ లక్ష్యం.. చంద్రబాబు ని సీఎం చేయడమే అంటూ తెలిపాడు. పవన్ కళ్యాణ్ కు సీఎం అవ్వాలన్న కసి లేదని అన్నాడు.

పవన్ వెంట ఉండే జన సైనికులకు ఎటువంటి లాభం లేదు అంటూ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు రాస్తే డైలాగులు చెప్పడం తప్ప ఆయన సీఎం తెలుసు అని ప్రశ్నిస్తూ.. నువ్వేం పీకలేవు అన్ని విమర్శించాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీఎం కావాలన్న పట్టుదల ఉండాలి కానీ ఇటువంటి బ్రోకర్ ఏపీ ప్రజలకు అవసరం లేదు అంటూ ఫైర్ అయ్యాడు.