వైరల్ : తన కొత్త లుక్ తో షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.!

తెలుగు సినిమా దగ్గర పరిచయం అయ్యి తమ ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ అందులోని ఆ వెంటనే టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో నటించే అవకాశాన్ని దక్కించుకున్న వారు తక్కువే ఉంటారని చెప్పాలి. అయితే ఆ తక్కువమంది హీరోయిన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా ఎందరో బిగ్ స్టార్స్ సినిమాల్లో నటించిన యంగ్ హీరోయిన్ నివేతా థామస్ కూడా ఒకామె.

అయితే ఇప్పుడు పలు సినిమాలు చేస్తూ ఇతర భాషల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమె తన లేటెస్ట్ లుక్ తో అయితే షాకిచ్చింది. ఇప్పటి వరకు మంచి లాంగ్ హెయిర్ లో కనిపించేది కానీ సడెన్ గా షార్ట్ హెయిర్ లుక్ లోకి మారి ఒకింత వింతగా దర్శనం ఇచ్చింది. దీనితో ఈ ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈయనే ఇప్పుడు నిజంగానే ఏదన్నా సినిమా కోసం హెయిర్ కట్ చేసేసుకుందా లేక కావాలని ఇలా ఫోల్డ్ చేసి అడుగుతుందా అని తన ఫాలోవర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఈమె కొత్త లుక్ ని మాత్రం ఫస్ట్ టైం చూసినవాళ్ళకి కాస్త ఎబ్బెట్టు గానే ఉంటుంది అని చెప్పాలి. మొత్తానికి అయితే నివేతా షాకింగ్ ఫోటోలు మంచి వైరల్ అవ్వసాగాయి.