ఫైనలిస్ట్ అనుకున్న కంటెస్టెంట్ “బిగ్ బాస్” నుంచి ఎలిమినేట్?

This Finalist Contestant Eliminated From Bigg Boss 5 Telugu | Telugu Rajyam

ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియన్ టెలివిజన్ దగ్గరే తెలుగులో చూసేట్టుగా బిగ్ బాస్ షో ని చూడరు. అన్ని సీజన్లకి కూడా ఇండియాలోనే టాప్ రెస్పాన్స్ మన తెలుగు నుంచి దక్కుతుంది. ఇక ఈసారి ఐదవ సీజన్ కూడా అంతే రసవత్తరంగా నడుస్తూ ఫైనల్స్ కి చేరుకుంటుంది. ఇక ఐడియల్ ఉండగా ప్రతీ వారం వారం కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక్కో కంటెస్టెంట్ వైదొలుగుతారని తెలిసిందే.

అలా లాస్ట్ వీక్ యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈసారి ఈరోజు ఆదివారం ఓ అనుకోని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నాడట. అతడే యాంకర్ రవి. ఇది నమ్మశక్యంగా లేకపోయినా ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయ్యాడట. అయితే రవి ఖచ్చితంగా ఫైనల్స్ లో ఉంటాడు అనుకున్న కంటెస్టెంట్ కానీ ఇప్పుడు అతడే ఎలిమినేట్ అయ్యాడని వార్త రావడం ఊహించనిదే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles