పాకిస్తాన్ లో కుప్పకూలిన ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారు

jayasudha wanted to marry imran khan in the past

పాకిస్తాన్ లో ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారు కూలిపోయింది. పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానమే నెగ్గింది. పాకిస్థాన్‌ పార్లమెంటును పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. దాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు