Surekha Vani: కూతురితో కలిసి స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఆరబోసిన సురేఖ వాణి…!

Surekha Vani: సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రముఖ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సురేఖవాణి తన కూతురు తో కలిసి డాన్స్ వీడియోలు, అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలలో కూతురికి పోటీగా అందాలు ఆరబోస్తూ ఈ వయసులో కూడా కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది.

సినిమాలలో ఎంతో పద్ధతిగా చీర కట్టులో కనిపించే సురేఖవాణి బయట మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కూతురితో కలిసి డాన్సు వీడియోలు చేస్తు సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతే కాకుండా కూతురికి పోటీగా పొట్టి బట్టలు వేసుకొని అందాలు ఆరబోస్తుంధి. నాలుగు పదుల వయసు దాటినా కూడా సురేఖ వాణి కూతురుని మించి అందాలు ఆరబోస్తు నిత్యం విమర్శలు ఎదుర్కుంటోంది.
YouTube video player

తాజా తల్లీ కూతుర్లు ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్ లో సందడి చేశారు. పొట్టి బట్టలు వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో వీడియోలు చేస్తూ హంగామా చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషియల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చుసిన నెటిజన్లు తల్లీ కూతుర్ల అందాలు చూసి మైమరచిపోతున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి మీ మనసులోని మాటలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.