స్టాక్మార్కెట్లు తొలి సెషన్లోలాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ సెన్సెక్స్ 215 పాయింట్లు పెరిగి 55,766కి చేరింది. నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 16,678 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.టాటా మోటార్స్, ఐఓసీ, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
