రష్యాకు షాకిచ్చిన మెక్‌డొనాల్డ్‌, స్టార్‌బక్స్‌

యుక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న మరణహోమాన్ని పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రష్యాపై అంక్షలు విధిస్తూ.. పుతిన్‌ను దూకుడును కట్టడి చేయాలని చూస్తున్నాయి. రష్యా లిక్కర్ అమ్మకాలపై పలు దేశాలు నిషేధం విధించిగా.. తాజాగా మెక్‌డొనాల్డ్‌, స్టార్‌బక్స్‌ వంటి సంస్థలు కూడా రష్యాలను తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.