HomeNews'RRR' నాటు ప్రోమో : నిజంగానే మాస్ ని మించిన మాస్.!

‘RRR’ నాటు ప్రోమో : నిజంగానే మాస్ ని మించిన మాస్.!

Rrr 2Nd Single Coming With Mass Blast | Telugu Rajyam

దర్శక దిగ్గజం రాజమౌళి ఇద్దరు పక్కా మాస్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీస్తున్న ఇండియాస్ భారీ యాక్షన్ మల్టీ స్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ గా ఓ పక్కా మాస్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.

ఇది విన్నాక మాత్రం మాస్ ఆడియెన్స్ లో పూనకాలు గ్యారెంటీ అనే ఒక్క మాట తప్ప ఇంకోటి లేదు. కీరవాణి మాస్ బీట్ ఇందులో అదిరిపోతుంది అని అర్ధం అయ్యిపోయింది. ఇక ఈ బీట్ కి ఎన్టీఆర్ చరణ్ లు తన ఫాస్ట్ స్టెప్స్ వేస్తే చూసే ఆడియెన్స్ విజువల్ ట్రీట్ కన్ఫామ్. మొత్తంగా మాస్ ని మించే మాస్ గా ఈ ప్రోమో అగుపిస్తుంది. రేపు 10న వచ్చే ఫుల్ సాంగ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి ఇక.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News