“RRR” కోసం రాజమౌళి డెడికేషన్ కి మరింత గౌరవం.!

రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. అయితే ఒక్కో దర్శకునికి ఒకో స్టయిల్ ఉన్నట్టుగా రాజమౌళికి కూడా సెపరేట్ ట్రాక్ ఉంది. తాను ఎలాంటి సినిమా చేసినా కూడా దాన్ని ప్రెజెంట్ చెయ్యడంలో మాత్రం రాజమోళి చాలా పకట్బందీగా వ్యవహరిస్తాడు.

కానీ ఒకానొక సమయంలో అది మరో లెవెల్ కి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలాగే తన సినిమా విషయంలో జరుగుతుంది. తాను చేసిన RRR సినిమా ప్రమోషన్స్ లో నిన్న ఇక్క తెలుగు స్టేట్స్ లో ప్రెస్ మీట్ పెట్టి జనని సాంగ్ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్న జక్కన్న ఈరోజు తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళాడు.

అక్కడ కూడా సేమ్ ప్రాసెస్.. అయితే అసలు విషయం ఏమిటంటే ఇవన్నీ రాజమౌళి హై లెవెల్ వైరల్ జ్వరంతో చేస్తున్నాడట. దీనిని బట్టి రాజమౌళి ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు. దీనితో సినిమాలపై తనకున్న ఫ్యాషన్ పై మరింత గౌరం పెరుగుతుంది.