Home News 'వకీల్ సాబ్' ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు.. కానీ

‘వకీల్ సాబ్’ ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు.. కానీ

Permission Being Granted For Vakeel Saab 7 Am Shows

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడింది. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానుంది. విడుదలకు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉంది. ఫ్యాన్స్ అంతా స్పెషల్ షోలు ఉంటే బాగుండని అనుకుంటున్నారు. ఏప్రిల్ 8 అర్థరాత్రి బెనిఫిట్ షోస్ వేయాలని కోరుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడ చిత్రానికున్న డిమాండ్ దృష్ట్యా స్పెషల్ కోసం పోలీసులను రిక్వెస్ట్ చేశారు.

కానీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెనిఫిట్ షోలుక్ అనుమతులు నిరాకరించారు పోలీస్ వారు. కానీ 9వ తేదీన అదనపు షోస్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. మార్నింగ్ షోలకు ముందు ఉదయం 7 గంటలకు ఈ అదనపు షోస్ ఉండనున్నాయి. అయితే ఇవి తెలంగాణ మొత్తం ఉండవు. కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రమే ఉంటాయట. అసలు ఏ ప్రత్యేక షోస్ లేకపోవడం కంటే ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ ఉండటం అభిమానులకు కాస్తంత సంతోషాన్ని కలిగించే విషయం. ఇకపోతే ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా జోరుగా నడుస్తున్నాయి.

 

- Advertisement -

Related Posts

తిరుపతి లోక్ సభ అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలట.!

  సినీ నటి హేమ, పార్టీలు మారీ.. మారీ.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చిన్న హాల్ట్ వేసినట్టున్నారు. కాస్సేపటి క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరారామె. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,...

వాలంటీర్లే వైసీపీకి స్ట్రాంగ్ పిల్లర్స్.?

  పార్టీ కార్యకర్తల సంగతెలా వున్నా, వాలంటీర్లను ఉద్దేశించి పదే పదే ప్రశంసిస్తుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాజాగా, ఉగాది నేపథ్యంలో గ్రామ వాలంటీర్లను...

Ankita Lokhande

Ankita Lokhande, Ankita Lokhande pics, Ankita Lokhande stills, Ankita Lokhandephots, Ankita Lokhande lateest pics, Ankita Lokhande gallery, hot beauty, sexy girl, model, instagram ...

Latest News