అక్కినేని వారసుడితో మెగా వారసురాలి పెళ్లి?

Mega

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి, నాగార్జున అత్యంత సన్నిహితులు. హీరోలుగా కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఇద్దరు ఎప్పుడూ కలిసి, మెలిసి ఉంటారు. చాలా సందర్భాల్లో నాగార్జున చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని స్టేజి మీద చెప్పాడు. నాగార్జునతో చిరంజీవి కి ఉన్న స్నేహం కారణంగా నిహారికకు అఖిల్ కు పెళ్లి చేయాలని ఇరువురి కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారట.

అయితే వాళ్ళ జాతకాలు చూపించాక ..వాళ్ళ జాతకం ప్రకారం ఇద్దరికీ సెట్ కాదు అని తెలిసాక.. చిరంజీవి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేశారట. ఆ టైంలో నాగార్జున చాలా బాధపడ్డారని తెలిసింది.

ఆ తర్వాత నిహారిక చైతన్య ని పెళ్ళిచేసుకుని హాయిగా వుంది. అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యాక, ఇప్పటివరకు అలాంటి ఆలోచన చెయ్యలేదు. సినిమాలో నటించినప్పటికీ నిహారిక వెబ్ సిరీస్ లు ప్రొడ్యూస్ చేస్తూ బిజీ గా వుంది.