ఇండస్ట్రీ టాక్ : మాస్ మహారాజ రాకకు డేట్ ఫిక్స్.!

Mass Maha Raja Khiladi Date | Telugu Rajyam

మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది తన అదిరే కం బ్యాక్ హిట్ “క్రాక్” తో కొట్టి తర్వాత మరిన్ని ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసి మాస్ స్పీడ్ చూపించారు. అయితే క్రాక్ తర్వాత జెట్ స్పీడ్ లో స్టార్ట్ చేసి ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేసిన చిత్రం “ఖిలాడి”. దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం రిలీజ్ కి ఎప్పుడో టైం కుదరగా కరోనా రెండో వేవ్ వల్ల మే రిలీస్ వాయిదా పడింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. మాస్ మహరాజ్ ఎంట్రీ డిసెంబర్ 10న రిలీజ్ ఉండబోతుంది అని తెలుస్తోంది అలాగే దీనిపై అధికారిక క్లారిటీ రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles