తరుణ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం ఆవిడేనా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని, అవార్డ్స్ కూడా సంపాదించిన తరుణ్, కొంత బ్రేక్ తీసుకుని ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ సెన్సషనల్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు.

అప్పట్లో మహేష్ బాబు, ఎన్టీఆర్ కంటే కూడా తరుణ్, ఉదయ్ కిరణ్ కి క్రేజ్ ఎక్కువ ఉండేది. వీళ్లిద్దరి సినిమాలు వస్తున్నాయంటే సీనియర్ హీరోలు కూడా భయపడదే సందర్భాలున్నాయి.

త‌రుణ్ ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. త‌రుణ్ హీరోగా న‌టించిన నువ్వేకావాలి సినిమా బ్లాక్ బస్ట‌ర్ గా నిలిచింది. కానీ తరుణ్ ఎక్కువ కాలం త‌రుణ్ ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. త‌రుణ్ హీరోగా న‌టించిన నువ్వేకావాలి సినిమా బ్లాక్ బస్ట‌ర్ గా నిలిచింది.

అయితే త‌రుణ్ కెరీర్ నాశ‌నం అవ్వ‌డానికి కార‌ణం అత‌డి త‌ల్లే అంటూ కూడా ఇండ‌స్ట్రీలో ఓ రూమ‌ర్ ఉంది. తరుణ్ కెరీర్ లో అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే తరుణ్, ఆర్తి అగర్వాల్ లవ్ ఎఫైర్ తో పాటు తన తల్లి ఎక్కువ జోక్యం చేసుకోవడమే వలనే తరుణ్ కెరీర్ ఒక్కసారిగా డౌనఫాల్ అయిపోయిందని తెలుస్తుంది.