Bigg Boss 5 :వైరల్ టాక్ : ఈవారం ‘బిగ్ బాస్ 5’ నుంచి ఈమె ఎలిమినేట్.!

Bigg Boss 5 : మన తెలుగు బుల్లితెర పై అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. అది అందరికీ తెలుసు. ఎంతో అట్టహాసంగా స్టార్ట్ అయ్యిన ఐదవ సీజన్ కూడా ఇప్పుడు ఎట్టకేలకు ఫైనల్ కి వచ్చేస్తుంది. 90 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యిపోనుంది. ఇక టైం గడుస్తున్నా కొద్దీ ఒక్కో కంటెస్టెంట్ కూడా ఒక్కో వారం హౌస్ నుంచి బయటకి వెళ్తున్నాడు.

ఇక ఈ వారం వంతుకి వస్తే ఈరోజు హౌస్ నుంచి ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్ ప్రియాంక ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్ళిపోనుందట. ఇది నిన్నటి ఎపిసోడ్ తోనే అందరికీ క్లియర్ అయ్యింది అలాగే తాజా టాక్ ప్రకారం ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఈమెనే ఎలిమినేట్ అయ్యినట్టుగా సమాచారం. మరి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో నుంచి ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగి చూడాల్సిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles