Gallery

Surabi Puranik, Surabi Puranikpics, Surabi Puranik stills, Surabi Puranik latest pics, Surabi Puranik phots, Surabi Puranik gallery, Surabi Puranik images, tollywood, kollywood, actress, hot...
ESSHANYA, ESSHANYA photos, ESSHANYA stills, ESSHANYA latest pics, ESSHANYA gallery, pics, stills, model, instagram ...
AishwaryaRai Bachchan, AishwaryaRai Bachchan pics, AishwaryaRai Bachchan stills, AishwaryaRai Bachchan photos, AishwaryaRai Bachchan latest pics, Kollywood, bollywood, actress, model, hot pics, sexy pics ...
Avantika, Avantika pics, Avantika stills, Avantika photos, Avantika gallery, Avantika latest images, Avantika New pics, model, instagram ...
Tridha Choudhry, Tridha Choudhry pics , Tridha Choudhry photos, Tridha Choudhry New pics, Tridha Choudhry stills, sexy pics, hot pics, instagram, model ...
Ridhima Pandit, Ridhima Pandit stills, Ridhima Pandit pics, Ridhima Pandit gallery, Ridhima Pandit photos, Ridhima Pandit latest pics, Ridhima Pandit hot pics, sexy, hot,...
Home News విజయ్ దేవరకొండ మీద 125 కోట్లు.. ఎంత ధైర్యం

విజయ్ దేవరకొండ మీద 125 కోట్లు.. ఎంత ధైర్యం

How Puri Jagannadh Spending 125 Crores On Vijay Deverakonda

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. టాలీవుడ్లో నాలుగైదు సినిమాలతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. చేసిన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ మాత్రమే హిట్ సినిమాలు. మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేసింది లేదు. ఇప్పటికీ విజయ్ మార్కెట్ స్థాయి ఏంటనేది ఖచ్చితంగా చెప్పలేం. అతని సినిమా ఖచ్చితంగా ఎంత ఓపెనింగ్స్ సాధిస్తుంది, హిట్ అయితే ఎంత, ఫ్లాప్ అయితే ఎంత వసూలు చేస్తుంది అనే విషయాల మీద క్లారిటీ లేదు. కానీ విజయ్ చుట్టూ మాత్రం సాలిడ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరో అనే వాతావరణం నడుస్తూ ఉంటుంది.

అయితే దాన్ని కూడ తప్పని ఖండించలేం. ఎందుకంటే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతని మీద ఏకంగా ‘లైగర్’ సినిమా కోసం 125 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం అందులో పాలుపంచుకుంటున్నారు. సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉండబోతోంది. ఈ సినిమాతో విజయ్ నేషనల్ లెవల్ స్టార్ హీరోగా మారడం ఖాయం అంటున్నారు. మరి పూరి ఏ ధైర్యంతో దేవరకొండ మీద అంత పెద్ద మొత్తం పెట్టారో, ఎలా వెనక్కు రాబట్టవచ్చని అనుకుంటున్నారో అంచనా వేయలేకపోతున్నారు ట్రేడ్ అనలిస్టులు సైతం.

- Advertisement -

Related Posts

Ram Gopal Varma: ఎన్టీఆర్ ను హైలైట్ చేస్తూ లోకేశ్ పరువు తీసేసిన వర్మ..!!

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma తొలి సినిమాతోనే తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడిగా ఘనత దక్కించుకున్నాడు. తెలుగు సినిమా మేకింగ్ ను ‘శివ’కు ముందు...

సామాన్యులు వ్యాక్సిన్ కొనుక్కోవాల్సిన పని వుండదా.?

కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో, అందరికీ కరోనా వ్యాక్సిన్ అందడానికి మార్గం సుగమం అవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ వ్యాక్సిన్ల ధరల్ని ప్రకటించడం...

హనుమంతుడి జన్మస్థలం తిరుమల గిరులేగానీ..

హనుమంతుడు మనవాడే.. మన తెలుగువాడే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, హనుమంతుడు మన ఆంధ్రపదేశ్ బిడ్డ. ఇంకా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హనుమంతుడు రాయలసీమ బిడ్డ. ఇదెక్కడి వింత.? అని ఎవరన్నా ముక్కున వేలేసుకున్నాసరే,...

Latest News