మహేష్ బాబు ఆస్తులు విలువ తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం రాజ్ కుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈయన కెరియర్ మొదట్లో హిట్ ప్లాపులతో కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.ఇలా మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ సుమారు ఒక్కో సినిమాకి 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈయన కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా సినిమాలను నిర్మించడంతోపాటు పలు వ్యాపార రంగాలను కూడా కొనసాగిస్తున్నారు.

ఇలా సినిమాలు బిజినెస్ లు చేస్తూనే మరోవైపు యాడ్స్ ద్వారా కూడా సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబడుతున్నారు.ఈయన సినిమాల కన్నా ఇలాంటి యాడ్స్ ద్వారానే భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇకపోతే ఈయనకు హైదరాబాద్ లోనే కోట్ల విలువచేసే ఇల్లు ఉన్నాయి. అలాగే చెన్నైలో కూడా ఎంతో ఖరీదైన ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మహేష్ బాబు నంబర్ తన వివాహం చేసుకోవడంతో ఆమె ద్వారా ఏకంగా 2000 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు కలిసి వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ విధంగా మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూ ఎంతో ఖరీదైన కార్లు వస్తువులు కొనుగోలు చేస్తూ భారీగానే ఆస్తిపాస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది. ఇలా మొత్తానికి మహేష్ బాబు నమ్రత ఆస్తిపాస్తులు అన్ని కలిపి పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో వందల కోట్ల ఆస్తులు పోగుచేసిన వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం జీవితం శ్రీనివాస్ సినిమాతో బిజీకానున్నారు.

Hero Mahesh Babu and Namrata Property Details | Gossip Adda