చచ్చినా ఆ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేయనంటున్న రాజమౌళి

టాలీవుడ్ కి మాత్రమే కాకుండా ఏకంగా ఇండియా లోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి. తన రెండు దశాబ్దాల కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా ఉన్న రాజమౌళి, ‘బాహుబలి’, ‘RRR ‘ సినిమాలతో ఇంటర్నేషనల్ గుర్తింపు పొందాడు. రాజమౌళి తో సినిమా చెయ్యాలని ఇండియన్ లోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు పోటీ పడుతూ ఉన్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్న రాజమౌళికి టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో నుండి ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. తన కొడుకుని హీరో గా లాంచ్ చేస్తే భారీ పారితోషకం  ఇస్తానని ఆఫర్ ఇచ్చాడంట.

ఆ హీరో ” నీ డైరెక్షన్లో ఓ సినిమా తీస్తే నా కొడుకు లైఫ్ సెటిల్ అవుతుంది “అంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడట. కానీ ఆత్మాభిమానం గల రాజమౌళి సున్నితంగా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ “నేను వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాను . అయినా మీ కొడుకు ని నేను డైరెక్ట్ చేయలేను. ఆ బాడీ కి డైరెక్షన్ చేయడం కష్టం..” అంటూ మొహానే చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం ఇంకా బయటకి రాలేదు. బహుశా బాలకృష్ణ ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు.