టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్‌లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి జంట ఒకటి. వీళ్లిద్దరు తరచూ హాలిడే కి వెళ్లిన ఫొటోస్, వాళ్ళ పిల్లల ఫొటోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటారు. బన్నీ సినిమాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగా, స్నేహా రెడ్డి.. అల్లు అర్జున్ వైఫ్ గా కాకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది . సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్ గా అవతరించి ఏకంగా 8.3 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.
అయితే అల్లు అర్జున్, స్నేహ పెళ్ళికి ముందు అల్లు అర్జున్ తల్లి స్నేహ కి ఒక కండిషన్ పెట్టిందట. ఆ కండీషన్ ఏంటంటే.. పెళ్లయ్యాక తన కొడుకుని హ్యాపీగా చూసుకోవడంతో పాటు పిల్లలన్ని కని వారి ఆలనా పాలనా చూసుకోవాలి అని చెప్పిందట. అత్తగారు చెప్పినట్టే కోడలు కూడా నడుచుకుంటుంది. మొదట ఒక కొడుకుని ఆ తర్వాత ఓ పాపను కని అత్తగారు చేతిలో పెట్టేసింది స్నేహా రెడ్డి.
మరో పక్క రామ్ చరణ్ తల్లి తండ్రులు ఎంత అడిగినా ఉపాసన పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. తనకు అస్సలు పిల్లల్ని కనే ఆలోచనే లేనట్టు చిన్న హింట్ ఇచ్చేసింది ఉపాసన.