పీపీఈ కిట్ వేసుకొని కరోనా వార్డులో ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి.. వైరల్ వీడియో

doctor dance in covid ward in assam video viral

ఈ విపత్తు సమయంలో మనకు ప్రత్యక్ష దేవుళ్లు అంటే మొదటగా చెప్పాల్సింది డాక్టర్ల గురించే. వాళ్లే లేకుంటే మన దేశం ఎప్పుడో వల్లకాడు అయ్యేది. డాక్టర్లు నిస్వార్థంగా లాక్ డౌన్ సమయంలోనూ ఎంతో సేవ చేశారు. కరోనాను అరికట్టడం కోసం ఎంతో కృషి చేశారు. కరోనా పేషెంట్లకు రాత్రనకా పగలనకా చికిత్స చేశారు. ప్రాణాలకు తెగించి మరీ.. కరోనా సమయంలో ప్రజలకు చికిత్స అందించి దేవుళ్లయ్యారు డాక్టర్లు.

doctor dance in covid ward in assam video viral
doctor dance in covid ward in assam video viral

అందుకే.. ప్రపంచమంతా డాక్టర్లను సెల్యూట్ చేస్తోంది. ప్రస్తుతం ఓ డాక్టర్ కోవిడ్ 19 వార్డులో చేసిన డ్యాన్స్ కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీలోని కరోనా వార్డులో పీపీఈ కిట్ ధరించిన ఓ డాక్టర్.. బాలీవుడ్ పాటకు స్టెప్పులేశాడు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి..