టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేసిన పలువురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్రకు సంబంధించిన విషయాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవింద్ర మీడియాకు వెల్లడించనున్నారు.
ఢిల్లీలోని జితేందర్‌రెడ్డి ఇంట్లో నుండి ఈ హత్యకు ప్లాన్ జరిగినట్లు తెలుస్తోంది.