Pushpa 2: తాజాగా తెలుగుదేశం పార్టీ నేత కేంద్ర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించిన కాంక్లెవ్ లో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని ఏపీలోని కొన్ని ప్లేసెస్ గురించి అలాగే ఆయన ఇష్టమైన ఆహార పదార్థాలు అలాగే సినిమాల గురించి కూడా ప్రశ్న వేశారు. ఇక ఈ ప్రశ్నలకు కేంద్ర మంత్రి కూడా సరదాగానే సమాధానాలు చెప్పారు..
సినిమాల గురించి ప్రశ్నిస్తూ ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నలు కూడా వేశారు ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ తనకు బాలకృష్ణ గారు ఎప్పటికీ ఫేవరెట్ హీరో అని చిన్నప్పటినచి సినిమాల గురించి ప్రశ్నిస్తూ ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నలు కూడా వేశారు ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ తనకు బాలకృష్ణ గారు ఎప్పటికీ ఫేవరెట్ హీరో అని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలను బాగా ఇష్టంగా చూసే వాడిని ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి యాక్టర్ అంటూ రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పారు.
తెలుగు సినిమాలు అంటే దాన వీర శూర కర్ణ, గుండమ్మ కథ.. లాంటి సినిమాలే. 1950, 60ల్లో వచ్చిన సినిమాలు చాలా బాగుంటాయి. మళ్ళీ అలాంటి సినిమాలు రావు. ఇప్పుడు సినిమాలలో తెలుగు ఉండటం లేదని తెలిపారు. ఎన్టీఆర్ గారి సినిమాలు మీరు చూడాలి. లేటెస్ట్ గా డాకు మహారాజ్ చూసాను. నేను ఇంకా పుష్ప 2 సినిమా చూడలేదు అని అన్నారు. ఇక ఏపీలో చూడదగ్గ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది గండికోట రిజర్వాయర్ అని అలాగే తిరుపతికి అందరూ వెళ్తూ ఉంటారు ఇక శ్రీశైలం కూడా చూడదగ్గ ప్లేస్ అని ఇక మా శ్రీకాకుళంలో అసరవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా చూడదగ్గ ప్రాంతం అంటూ రామ్మోహన్ నాయుడు చెప్పిన ఈ సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.