హీరో స‌భ‌ర్వాల్‌, విల‌న్ కేసీఆర్‌.. డ్ర‌గ్స్‌ కేసుపై బండి సంజయ్ వ్యాఖ్యలు!

bandi sanjay hot comments on IG prabhakara rao

హైద‌రాబాద్‌లో వెలుగు చూస్తున్న డ్రగ్స్ కేసుల‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. 2015లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి అకున్ స‌భ‌ర్వాల్ ఉంటే.. విల‌న్‌గా కేసీఆర్ నిలిచార‌న్నారు. ఇక ఆ సినిమా క‌థ అప్పుడే ముగిస్తే… ఇప్పుడు కొత్త సినిమాను మొద‌లుపెట్టారంటూ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.