RRR: “RRR” పై మళ్ళీ పాత వైబ్రేషన్స్..ఎంతవరకు నిజమో?

ఇప్పుడు పాన్ ఇండియన్ వైడ్ మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు మళ్ళీ పాత వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం మళ్ళీ వాయిదా పడొచ్చని , రిలీజ్ మార్చ్ కానీ మే నెలకి కానీ షిఫ్ట్ అయ్యినట్టు తెలుస్తోంది అని ఇప్పుడు ఈ టాక్ మళ్ళీ వైరల్ అవుతుంది. అయితే దీనిలో ఎలాంటి నిజం లేదని ప్రస్తుతానికి తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ట్రైలర్ పై రిలీజ్ ఒక క్లారిటీ వస్తే సరిపోతుంది. అదెప్పుడు వస్తుందో వస్తుంది అనేది చూడాలి.