మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర!

gold prises rises and silver also

బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. బుధవారంతో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 మేర తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీపై దాదాపు రూ.2,000 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.67,900గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది.