అత్యాచార  నిందితుడిని ఎన్​కౌంటర్ చేసిన పోలీసులు

అత్యాచార  నిందితుడిని అసోం పోలీసులు ఎన్​కౌంటర్ చేశారు. నిందుతుడు పారిపోయే పారిపోయేందుకు ప్రయత్నించాడని, తమపైనా దాడి చేశాడని గువాహటి పోలీసులు వెల్లడించారు. అందుకే కాల్పులు జరిపినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన  జరిగింది.