Life Movie: కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం లైఫ్. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అంజన్న నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పని చేస్తున్నారు. సుకుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. బేబీ సురేష్ ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: మోనాలిసా భోంస్లే, సాయి చరణ్, సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి, దేవి, శ్రుతి, రోహిత, సుష్మ, బోస్, బార్బీ
సాంకేతిక నిపుణులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోటపాటి శ్రీను
నిర్మాత: అంజయ్య విరిగినేని
DOP : మురళీ మోహన్ రెడ్డి
సంగీతం:సుకుమార్
రీ రికార్డింగ్: దినేష్
సాహిత్యం : కాసర్ల, శ్యామ్ JP
డైలాగ్: శ్రీరామ్ ఏదోటి, గుత్తి మల్లికార్జున్, భాస్కర్
స్టంట్ మాస్టర్ : నందు
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్
స్టిల్స్: ఎం. శ్రీను
కాస్ట్యూమర్స్: అప్పారావు, డి. శ్రీనివాసరావు
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రవళిక
మేకప్: కమలాకర్
కొరియోగ్రాఫర్లు: స్వర్ణ, కెకె ప్రేమ్
ప్రొడక్షన్ కంట్రోలర్: శర్మ PLM ఖాన్
ప్రొడక్షన్ ఆర్గనైజర్: ఎం. శ్రీనివాసరావు
ప్రొడక్షన్ డిజైనర్: డా. సిహెచ్. రత్నాకర్ రెడ్డి
పీఆర్వో. వంశీ శేఖర్

